CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గారపాటి సూరి..

Share it:

 


 మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 15 ) మంగళవారం ;- ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామా నాగేశ్వరరావు జన్మదినం పురస్కరించుకుని మందలపల్లి ఉపసర్పంచ్, ఫీడ్ ద నీడ్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ గారపాటి సూర్యనారాయణ అనురాధ దంపతులు తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమరరాజా ఉద్యోగి నామా అభిమాని గార్లపాటి తులసి ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి నామా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: