CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరావు జన్మదిన వేడుకలు.

Share it:

 


మన్యం మనుగడ, ములకలపల్లి:

ములకలపల్లి మండలం లో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరావు పుట్టినరోజు సందర్భంగా ములకలపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు, ములకలపల్లి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నాగళ్ళ వెంకటేశ్వరరావు, పువ్వళ్ళ మంగపతి, శనగ పాటే సీతారాముల, బండి కొమురయ్య, ఎంపీటీసీమొహారామని, మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి, సర్పంచులు గడ్డం భవాని, సున్నం సుశీల ,వాడే నాగరాజు, కేసరి శ్రీనివాస్ ,బయటి రాజేష్, కారం సుధీర్ ,సున్నం సుధాకర్ ,కుంజా నాగమణి, గొల్ల పెంటయ్య, నాయకులు శనగ పాటీ రవి, పుష్పాల చందర్రావు, ఇంతవరపు ఉమేష్ ,మోటారవి కొండ్రు సుందర్ రావు, మాది బోయిన సత్యనారాయణ, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, అం గో తు సుధాకర్, బిక్కుమాళ్ళ సుధాకర్ ,మాచినేని సత్యనారాయణ, తోకల గోపయ్య, ప్రగాఢ రమేష్ ,పలగాని చెన్నకేశవులు, తా నం కృష్ణ, ఏసు పాక వెంకటేశ్వర్లు, పొక్కిలి రాజు, కుక్క ముడి లాలు తు ర్రం నరేష్ రింగు బాలకృష్ణ సూరం పుల్లారావు అనుమల వెంకటేశ్వరరావు పత్తి బిక్షం హరి మరియు పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు నామా నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేశారు.

Share it:

TS

Post A Comment: