CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జిల్లా పరిషత్ పాఠశాలకు సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

Share it:

 


 మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 18 ) శుక్రవారం ;- మందలపల్లి గ్రామ పంచాయితీ లో ZP స్కూల్ కు CC రోడ్ నిర్మాణం పనులు ప్రారంభం అయ్యింది గత 35 సంవత్సరాలుగా స్కూల్ కు సరిఅయిన రోడ్ లేక విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ఈ రోడ్ కోసం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 9 లక్షలు మంజూరు కాగా రోడ్ నిర్మాణ పనులు నేడు చేపట్టడం జరిగింది.PR AE శ్రీధర్ పనులను పర్యవేక్షించారు. దీంతో విద్యార్థుల చిరకాల కోరిక తీరినట్లు అయ్యింది అని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం లో MPTC దేవరపల్లి అజయ్ కుమార్ సర్పంచ్ మడివి దుర్గ, ఉపసర్పంచ్ గారపాటి సూర్యనారాయణ సెక్రెటరీ వేంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు నన్నక నాగేశ్వరరావు, రాంబాబు, భాగ్య రాజు, పుల్లారావు మొదలగు వారు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: