CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి :-పాఠశాల ప్రిన్సిపల్ హరికృష్ణ.

Share it:

 


గుండాల మార్చి 23(మన్యం మనుగడ ) గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువు కునేందుకు దరఖాస్తు చేసుకోవాలని గుండాల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జి హరికృష్ణ సూచించారు. 22-23 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 28వ తారీకు దరఖాస్తు చివరి తేది అని ఆయన పేర్కొన్నారు. మే నెల 8 వ తారీఖున ఉదయం 11 గంటల నుండి ఒంటి గంట వరకు నిర్ణీత పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించబడుతుంది అని ఆయన అన్నారు. ఆసక్తికల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు

Share it:

TS

Post A Comment: