CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ.--:ఏటూరునాగారం సిఐ.ఎస్ కిరణ్ కుమార్

Share it:



మన్యం మనుగడ ఏటూరు నాగారం

తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఇందులో భాగంగా ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ సింగ్ పాటిల్ ఆధ్వర్యంలో అనుభవం కలిగిన వారిచే పోలీస్ ఉచిత శిక్షణ కార్యాక్రమం త్వరలో ప్ర్రారంభం కానున్న నేపథ్యంలో ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించేందుకు ప్రభుత్వం ప్రతిష్ట త్మాకంగా చేపట్టిన పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణను ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతి యువకులు ఈ సదవకాశాన్ని ఉపయోగిం చుకోవాలని సీఐ ఎస్ కిరణ్ కుమార్ తెలియ జేశారు. గ్రామీణ ప్రాంత యువతీ యువకులు బాగా శరీరక శ్రమ చేసి శారీరకంగా దృఢoగా ఉంటారని అటు వంటి వారు ఎక్కువగా రిటన్ టెస్ట్ లో అర్హులు కావడం లేదని అటువంటివారు ఆసక్తి కలిగిన వారు ఉద్యోగం సాధించాల నుకునే వారు వెంటనే మీమీ సమీపంలో ని పోలీస్ స్టేషన్ లలో మీ అర్హత సర్టిఫికెట్ లతో మంగపేట,కన్నాయిగూడెం, ఏటూరునాగారం పరిధిలో ఈ నెల 31 వరకు మీ పరిధిలోని పోలీస్ స్టేషన్ లలో ఎన్రోల్ చేయించుకోవాలని,ఏటూరు నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: