CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఈ నెల 31న సర్వసభ్య సమావేశం :-ఎంపీడీవో హజ్రత్ వాలి.

Share it:

 


గుండాల మార్చి 28(మన్యం మరదల) ఈనెల 31 వ తారీకు సర్వసభ్య సమావేశం ఎంపీపీ ముక్తి సత్యం అధ్యక్షతన నిర్వహించబడుతుంది అని ఎంపీడీవో హజరత్ వాలి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు అధికారులు తప్పకుండా సకాలంలో హాజరుకావాలని కోరారు. ఇప్పటివరకు జరిగిన పనులపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు

Share it:

TS

Post A Comment: