CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అదుపు తప్పి పల్టీ కొట్టిన ఆటో- పలువురికి గాయాలు.భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Share it:


మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని జగ్గారం గ్రామం వద్ద కూలీలతో వస్తున్న ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టడంతో పినపాక మండలం మారేడు గూడేనికి చెందిన కోరం పుల్లమ్మ , మాడే పోశాలు,అరేం దివ్య , దబ్బగట్ల ఎర్రమ్మ,మాడే లక్ష్మి లకు స్వల్పంగా గాయాలయ్యాయి . క్షతగాత్రులను పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధమ చికిత్స అనంతరం 108 అంబులెన్స్ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Share it:

TS

Post A Comment: