CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గ్రామాలు పరిశుభ్రంగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యం : జడ్పీటీసీ పైడి ...

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 22 ) మంగళవారం ;- దమ్మపేట గ్రామంలోని మార్కెట్ యార్డ్ వీధి 11 వ వార్డ్ లో ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన సిసి రోడ్లను జడ్పిటిసి సభ్యులు పైడి వెంకటేశ్వరరావు చేతుల మీదగా శంకుస్థాపన చేశారు ఈ సందర్బంగా పైడి మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండటమే ఈ ప్రభుత్వ లక్ష్యమని రాబోవు రోజుల్లో ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు ఉప సర్పంచ్ దారా యుగంధర్, వైస్ ఎంపిపి దారా మల్లికార్జునరావు అబ్దుల్ జిన్నా ,పందేటి వెంకటేశ్వరరావు, యార్లగడ్డ బాబు పానుగంటి చిట్టిబాబు మొదలగు వారు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: