మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో జగ్గారం చుక్కమ్మ 26000,బుడుగు బజార్ శ్రీనివాస్ 60000చెక్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,ఉసా అనిల్ కుమార్, మండల టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ, నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు లాంకెల రమేష్ యాదవ్, నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి , మంగళగిరి రామకృష్ణ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గొర్రెముచ్చు వెంకటరమణ, జగ్గారం సర్పంచ్ సున్నం రాంబాబు,మండల యువజన నాయకులు కాసెమల్ల రాదాకృష్ణ ,కంసాని సత్యనారాయణ,పెద్దిరెడ్డి నజీర్ సోను,కన్నెబోయిన వెంకటేశ్వర్లు మోదుగు వంశీ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: