CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గ్రామ పరిశుభ్రత సీసీరోడ్లతోనే.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి { 22 ) మంగళవారం ;- దమ్మపేట మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో ఇటీవల మంజూరైన CC రోడ్లను ఈరోజు శంకుస్థాపన చేసిన మండల పార్టీ పెద్దలు మన్నెం అప్పారావు సర్పంచ్ సోయం రాజేశ్వరి రాజబాబు మండల ప్రధానకార్యదర్శి దొడ్డా రమేష్,గ్రామ కమిటీ అధ్యక్షులు పద్ధం నరసింహారావు, యువకులు పాల్గొన్నారు ఈ సందర్బంగా మన్నెం అప్పారావు మాట్లాడుతూ గ్రామం పరిశుభ్రంగా ఉండాలి అంటే సీసీరోడ్లు ఎంతో అవసరమని చెప్పారు

Share it:

TS

Post A Comment: