CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా జననేత సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుక.టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు అభిమానులు.

Share it:

 



మన్యం మనుగడ కరకగూడెం: తెలంగాణ ఆకాంక్షకు ఊపిరి పోసిన స్వాప్నికుడు తెలంగాణ రాష్ట్ర జననేత అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా తొలుత పార్టీ కార్యాలయం నందు టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో స్థానిక ఎంపిపి రేగా కాళిక, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు నరసింహారావు పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రదాత సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానాని తీర్చిదిద్దిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్నారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మూడు రోజుల పాటు మండలంలో పలు కార్యక్రమాలు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచులు మండల నాయకులు అనుబంధ సంఘాలు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: