CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ములుగు గట్టమ్మ ఎదురుపిల్ల పండగ సమ్మేళన స్థలాన్ని పరిశీలించిన.ములుగు గట్టమ్మ నాయకపోడ్ పూజారులు.---:ఆదివాసీ నాయకపోడ్ జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్.

Share it:



మన్యం మనుగడ, వెబ్ డెస్క్:

 ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసి నాయకపోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9న జరగబోయే ములుగు గట్టమ్మ ఎదురు పిల్ల పండగ సమ్మేళన స్థలాన్ని ములుగు గట్టమ్మ హరిత హోటల్ పక్కన పరిశీలించిన ఆదివాసి నాయకపొడ్ గట్టమ్మ పూజారులు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ మాట్లాడుతూ శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పురస్కరించుకొని గట్టమ్మ ఎదురు పిల్ల పండగలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు .ఆదివాసి నాయకపోడు గట్టమ్మ పూజారుల ఆచార సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారం 101 బోనాలతో 50 పైగా లక్ష్మీదేవరలతో నాయకపోడు కులస్తుల అందరూ జిల్లా వ్యాప్తంగా 1500-2000 మంది నాయకపోడ్ కులస్తులు అందరూ కలిసి ములుగు డి ఎల్ ఆర్ ఫంక్షన్ హాల్ నుండి ములుగు గట్టమ్మ వరకు 2కిలోమీటర్ల దూరం వరకు భారీ ర్యాలీతో రావడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు గట్టమ్మ ప్రధాన పూజారి కొత్త సదయ్య ఆకుల మొగిలి అరిగెల సమ్మయ్య జిల్లా నాయకులు అరిగెల రమేష్ కొత్త రాజకుమార్ ఆకుల రాజు కొత్త రమేష్, రాజేందర్ కొత్త వెంకటేష్ చిర మహేష్ అరిగెల రఘు అరిగెల పూర్ణచందర్ ఆకుల రఘు ఆకుల కుమార్ రాజేందర్ కొత్త రవి అచ్చ రాజు చిర్ర మహేందర్ చిర్ర ముత్తెష్ అచ్చ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: