CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు ఓబి లలో రాష్ట్ర జెఎసి సంఘాల సమ్మె ప్రచారం.గోలేటి నుండి మణుగూ రుకు చేరిన రాష్ట్ర జేఏసి.

Share it:

 




మన్యం మనుగడ, మణుగూరు:

ఈ నెల 12న కాంట్రాక్టు కార్మికులనిరవధికసమ్మె జయప్రదం చేయండి


మణుగూరు సింగరేణి 000కాంట్రాక్టు కార్మిక సంఘా ల రాష్ట్ర జేఏసి గోలేటి నుండి మందమర్రి రామకృష్ణాపురం శ్రీరాంపూర్ రామగుండం భూపాలపల్లి కోయగూ డెం మణుగూరు చేరుకొని మహాలక్ష్మి దుర్గ బ్లాస్టింగ్ కార్మికుల సమావేశం ఉదయం ఏడు గంటలకు జరిగిం ది. 11 గంటలకు షిఫ్ట్ ప్రారంభం దిగే సమయం లో వాల్వో డ్రైవర్ల హెల్పర్ ల సమావేశం జరిగింది. ఈ సమావేశం లో రాష్ట్ర జేఏసీ నాయ కులు మధు యాకుబ్ షావలి రాసుద్దిన్ జాన్ మహేష్ పాల్గొని మాట్లాడుతూ సింగరేణి ఓబి లలో డ్రైవర్ల బాధలు వర్ణాతీతం అని ఒక పర్మినెంటు డ్రైవర్కి

80 నుండి 90 వేల రూపాయల జీతం తీసుకుంటున్నారు కాంట్రాక్ట్ డ్రైవర్ కి 15 వేల రూపాయలు ఇచ్చి గొడ్డు చాకిరి చేయించుకుంటున్న అని ఆవేదన వ్యక్తం చేశారు పర్మినెంట్ కార్మికుల డ్యూటీ ఉదయం ఏడు గంటలకు ఉంటుంది ఇది ఎక్కడైనా,

కాంట్రాక్టు డ్రైవర్ డ్యూటీ తెల్లవారు జామున మూడు గంటలకు డ్యూటీ ఉంటున్నది ఇలా అర్ధరాత్రి నుంచి డ్యూటీ చేసినా కనీస వేతనాలు చట్టబద్ధ హక్కులుచెల్లిం చక పోవటం దుర్మార్గమ న్నారు.

 బ్లాస్టింగ్ లో పని చేస్తున్నటువంటి కార్మికులకు సేమిస్కిల్ డ్, వేతనాలు 510 రూపాయలు ఉండగా అన్ స్కిల్ డ్ పేమెంట్ 437 రూపాయల చెల్లించి వారి యొక్క శ్రమను దోచుకుంటు న్నారన్నారు.

  ఓసి 4 కోల్ ట్రాన్స్పోర్టు

బొగ్గు రవాణా చేస్తున్న టిప్పర్ డ్రైవర్ల సమా వేశం జరిగింది వీరికి హై స్కిల్డ్ వేతనాలు ఇవ్వా ల్సి ఉండగా నామమా త్రపు వేతనాలు చెల్లిస్తు న్నారు మిగతా ఏ హక్కులూ సౌకర్యాలు సదుపాయాలు లేవు

హౌస్ కీపింగ్ ఊడ్చే కార్మికులకు CMPF బోనస్ వైద్యం కనిపి స్తుండగా కొల్ ట్రాన్స్పోర్టు డ్రైవర్లకు మాత్రం ఫిబ్రవరి 8న సర్క్యులర్ ఇచ్చి నేటికీ అమలు చేయడం లేదు

సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల శ్రమ ఫలితం గానే లాభాలు వస్తున్నా యని ఈ లాభాలకు కారకులైన కార్మికుల పొట్టలు కొట్టి పంచుకుం టున్నారని నిప్పులు చెరిగారు, ఈ విభాగాలు సమ్మెలోకి దిగితే సింగరేణి యాజమాన్యం దిగి వస్తుందని మన వేతన ఒప్పందం పాటు మిగతా సమస్యలు పరిష్కరిస్తామని ఓబీ కార్మికులకు కొల్ ట్రాన్స్పోర్టు కార్మికులకు

బ్లాస్టింగ్ కార్మికులకు కన్వీనియన్స్ డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు.

ఈనెల 9వ తారీఖున కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి ఇస్తున్నామని కాంట్రాక్ట్ కార్మికులు అందరూ ఈ ముట్టడిలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశం లో మణుగూరు జేఏసీ నాయకులు అర్ మధుసూదన్ రెడ్డి గద్దల శ్రీను గౌస్ రమేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: