ములకలపల్లి; ఫిబ్రవరి21:మన్యం మనుగడ:న్యూస్:
మండలంలోని జగన్నాధపురం గ్రామం లో బెజవాడ వారి వివాహ వేడుకకు దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,జారే ఆదినారాయణ, ధమ్మపేట ఎఎంసి వైఎస్ చైర్మన్ కొయ్యల అచ్యుత రావు,ములకలపల్లి మండల మైనారిటీ అధ్యక్షులు సర్దార్,
సీతాయిగూడెం సర్పంచ్ కారం సుధీర్,సురభి రాజేష్,పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Post A Comment: