మన్యం మనుగడ కరకగూడెం: గిరివికస్ పథకాన్ని గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కరకగుడెం మండల ప్రజా పరిషత్ అధికారి డి శ్రీనివాస్ ఉన్నారు. ఈ పథకం ద్వారా వంద శాతం రాయితీతో బోర్లు మోటర్లు విద్యుత్ సౌకర్యం కల్పించబడుతుంది అని రైతులు పట్టా పాస్ పుస్తకం, ధ్రువ పత్రాలు, ఆధార్ కార్డు, నా కళ్ళతో గిరివికాస్ పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ,దరఖాస్తులు స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఈనెల 25 తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు కార్యాలయంలో అందజేయాలని పత్రికా ముఖంగా తెలియజేశారు.
Post A Comment: