CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గోవిందా పురం యూత్ కి వాలీబాల్ కిట్ ను అందజేసిన మట్టపల్లి సాగర్ యాదవ్.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందాపురం గ్ యూత్* కి *వాలీబాల్ కిట్* ను టీఆరెస్ పార్టీ పినపాక నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి బండా మనోజ్ రెడ్డి,బానోత్ రమేష్ ,కొయ్యాడా రాము,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: