CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అన్నపూర్ణమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ మంత్రి తుమ్మల.

Share it:

 



మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 12 ) శనివారం ;- అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మల్కారం గ్రామంలో సీనియర్ పాత్రికేయులు పెద్దలు లచ్చయ్య దొర అమ్మమ్మ అయిన అన్నపూర్ణమ్మ కొద్దిరోజుల క్రితం స్వర్గస్థులైనారు ఈరోజు మల్కారం లోని వారి ఇంటి కి వెళ్లి అన్నపూర్ణమ్మ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు వారి వెంట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు మల్కారం పార్టీ పెద్దలు నాయకులు వున్నారు

Share it:

TS

Post A Comment: