CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తక్షణమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ప్రజలకు క్షమాపన చెప్పాలి..

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండల కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జై రామ్ రెడ్డి ఆధ్వర్యంలో 

మంగపేట నుండి కమలాపురం వరకు భారీ ఎత్తున నిరసన బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించిన అనంతరం విలేఖరుల సమావేశంలో ముఖ్యఅదితి గా వచ్చిన గుమ్మడి సోమయ్య మాట్లాడుతూ ఆనాటి నుండి ఈనాటి వరకు సంక్షేమ పథకాలను పేద ప్రజల వరకు చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ప్రాజెక్టులను నిర్మించింది స్వతంత్రాన్ని తెచ్చింది ఈ తెలంగాణా ష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు అండగా ఉన్నది ఉండేది కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల స్వరాష్ట్ర కలను సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఎందరో విద్యార్థుల ఆత్మ బలిదానం తో కలత చెంది ఇంకా మరెవ్వరూ ప్రాణ త్యాగం చేయొద్దు అని తెలంగాణ తల్లి సోనియమ్మ తెలంగాణా ఇచ్చింది అని నిన్న కాక మొన్న ఆర్టికల్ 2 ప్రకారం జనాభా ప్రాతిపదికన ప్రకారం చిన్న రాష్ట్ర ఏర్పాటు ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ని చేసిన రాజ్యాంగాన్నీ అన్ని వర్గాలకు సమాన్యాయాన్ని అందించిన మహోన్నత మైన భారత రాజ్యాంగన్నీ మార్చాలి అని అన్న కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలను కించపరిచే మాటలు మాట్లాడిన ప్రధాని మోడీ లా పాలన ను ప్రజలు గమనిస్తున్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని .రానున్న రోజుల్లో ఈ నియంత పాలన కు చమరగితం పడనున్నారు అని జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య హితవు పలికారు ఈ కార్యక్రమంలో మండల్ అధ్యక్షులు జై రాం రెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు బ్లాక్ ఉపాధ్యక్షుడు చిలకమర్రి శ్రీనివాస్ ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిగ్గొండ కాంతారావు మండల ఉపాధ్యక్షుడు తుడి భగవాన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మైపా లాలయ్య ఎస్టీ సెల్ మండల్ అధ్యక్షుడు చాద మల్లన్న మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు హిధైతుల సీతక్క యువసేన మండల అధ్యక్షుడు సిద్దబతుల జగదీష్ యూత్ గౌరవ అధ్యక్షులు జంగం బానుచందర్ ప్రధాన కార్యదర్శి చెట్టుపల్లి ముకుందాం సీనియర్ నాయకులు పొందేం నగేష్ వేమ రవి చిన్నపల్లి రాంబాబు స్వామి మైల మల్లికార్జున నాగార్జున హరికృష్ణ ఆకు పవన్ తోట అశోక్ పందిరి మోహన్ ఉప్పలవెంకటేష్ శ్యాంలాల్ మైనుద్దీన్ మిబూబ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు.

Share it:

TS

Post A Comment: