CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేగా కు ఘన స్వాగతం పలకడానికి బయలుదేరిన కరకగూడెం మండలం ప్రజాప్రతినిధులు నాయకులు.

Share it:

 


 మన్యం టీవీ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు కి జూలూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామంలో ఘన స్వాగతం పలకడానికి బయలుదేరిన కరకగూడెం మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య టిఆర్ఎస్ పార్టీ జెండా ఊపి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు ఆయన తరువాత మొట్టమొదటిసారిగా జిల్లాలో అడుగుపెడుతున్న అందున చాలా ఆనందంగా ఉందని ఘన స్వాగతం పలకడానికి మండలం నుండి సర్పంచులు ఉప సర్పంచులు నామినేటెడ్ పదవులు ఉన్నవారు అభిమానులు జడ్పీటీసీ ఎంపీటీసీలు మండల నాయకులు అందరూ కూడా భారీ ర్యాలీగా వెళ్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయశాఖ మార్కెటింగ్ వైస్ చైర్మన్ రాంబాబు ఉపసర్పంచ్ రవి పార్టీ నాయకులు బుడగ రాము శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: