CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలోని రేగళ్ళ గ్రామంలో కొమరం సూర్యనారాయణ - ప్రమీల వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంజా వసంతరావు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య మాజీ సర్పంచ్ కొమరం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: