CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దమ్మపేట ఎండీవో చంద్రశేఖర్ కు సన్మానం.

Share it:

 



మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 09 ) బుధవారం ;- దమ్మపేట మండలంలో సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఎంపీటీసీలు సర్పంచ్లు నూతనంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి గా నియమితులైన డి చంద్రశేఖర్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్బంగా పలు సమస్యల పరిష్కారం అభివృద్ది కోసం సహకరించాలని ఎండీఓ గారికి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వేంకటేశ్వరరావు దొడ్డాకుల రాజేశ్వరరావు ఎంపీపీ సోయం ప్రసాద్ వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు మాజీ ఎంపీపీ అల్లం వెంకమ్మ కొయ్యల అచ్యుతరావు ఎంపీటీసీ సున్నం కృష్ణ శ్రీను సర్పంచ్ కొర్సా సాగర్ ఆళ్ల జంగం సొసైటీ డైరెక్టర్ రాఘవరావు రావూరి వీరయ్య సర్పంచులు ఎంపీటీసీలు మరియు టీఆర్ఎస్ నాయకుడు జారె ఆదినారాయణ పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: