CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం మండల కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ 68 వ జన్మదిన వేడుకలను తెరాస పార్టీ మండల అధ్యక్షులు సునీల్ కుమార్ తెరాస పార్టీ సీనియర్ నాయకులు,ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా తెరాస మండల పార్టీ అధ్యక్షులు సునీల్ కుమార్ మాట్లాడుతూ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేత,తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా,సుఖ సంతోషాలతో జీవించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ,కోరుకుంటున్నారని,అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ చేయుటకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి కెసిఆర్ అని,కెసిఆర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని సునీల్ కుమార్ అన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు,వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు కోరుకుంటున్నారని,భారత సమైక్యత నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారని,ప్రాంతీయ పార్టీలు కోరుతున్నారని కెసిఆర్ పరిపాలన సంక్షేమ అభివృద్ధి భారత దేశాన్ని అభివృద్ధి పథంలో పెట్టుటకు పెద్దన్న పాత్ర పోషించాలని వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ములుగు జిల్లాల రైతు సమితి కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య, జడ్పి కోఆప్షన్ సభ్యులు ఎండీ వలియాబీ సలీం,ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయ నాగరాజు,ఏటూరు నాగారం మండల 

పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్,సీనియర్ నాయకులు నూతి కృష్ణమూర్తి, తుమ్మ మల్లారెడ్డి,సయ్యద్ సర్దార్ పాషా,టౌన్ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా,మాజీ మండల అధ్యక్షులు కూనురు మహేష్ గౌడ్,మండల రైతు సమితి కోఆర్డినేటర్ కిరణ్ కుమార్,బట్టు రమేష్,ఎండీ ఆరిఫ్,సఫీయా,కుమ్మరి చంద్రబాబు,కాళ్ళ రామకృష్ణ, చిన్నికృష్ణ,చందా లక్ష్మీనారాయణ,ఎండి అక్బర్, గండేపల్లి నరసయ్య,పాలకుర్తి విజయ్,అజ్మత్ ఖాన్,బచ్చు సత్యనారాయణ,తుమ్మల అర్జున్ రెడ్డి,విష్ణు తేజ రెడ్డి, నిమ్మల రాజు,పెండ్యాల సతీష్, సంతోష్,ఎండి రియాజ్,సురేష్, రమేష్,లింగా చారి,సర్వేశం తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: