మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో గురువారం నాడు తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను ఆశా వర్కర్లు ఘనంగా నిర్వహించారు. పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డా.శివకుమార్ ఆద్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆశవర్కర్స్ అధ్యక్షురాలు జిమ్మిడి రమాదేవి, కార్యదర్శి జి.రజిత , సహాయ సభ్యులు రవేల్,జానకి,సీత,పార్వతి,సరోజినీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: