CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆటో డ్రైవర్ కుటుంబానికి తోటి ఆటో డ్రైవర్లు ఆర్థిక సాయం.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన అనంతరం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, ఆటో డ్రైవర్ ఈసం ముత్తయ్య (50) సంవత్సరాలు అనారోగ్యంతో అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకున్న కరకగూడెం ఆటో యూనియన్ సభ్యులు మృతదేహాన్ని సందర్శించి క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి మృతుని భార్యకు యూనియన్ తరఫున రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు చిట్టిబాబు, సమ్మయ్య, రవి, శ్రీనివాస్, రాములు, జనార్ధన్ శశికాంత్ ,రామకృష్ణ, పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: