CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతుబంధు తో రైతుల కు భరోసా.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం మండల కేంద్రంలోని రామన్నగూడెం రాంనగర్ గ్రామంలో ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ నియోజక వర్గ ఇంచార్జి కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు బుధవారం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభి షేకం చేశారు.ఈ సందర్బంగా జిల్లాపరిషత్ కో ఆప్షన్ సభ్యురాలు ఎండి వాలియాభి సలీం,తెరాస సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి మాట్లాడుతూ..పది రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చినట్టుగా పల్లె పల్లెన రైతు బాంధవుడు కెసిఆర్ చిత్ర పటానికి రైతులు పాలాభిషేకం చేస్తున్నారని తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ సాధకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన మొదటనే రైతుల గురించి ఆలోచించి రైతుల కోసం పెట్టిన పథకం రైతులకు పెట్టుబడి సాయం కోసం ఎకరానికి 5000 చొప్పున రెండు పంటలకి 10000 సంవత్సరానికి రైతుకు సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం అని,తెలంగాణ భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతుల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు లెవ్వని,రైతు బీమా, కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, కేజీ టు పీజీ విద్య,24 గంటల కరెంట్,విద్యార్థులకు సన్న బియ్యం భోజనం ఇలాంటి మహత్తరమైనటువంటి రైతు సౌకర్యం కోసం అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని, కెసిఆర్ ఇలాంటి నాయకుడు అరుదుగా పుడతారని పుట్ల కొద్దీ ధాన్యరాశులు రైతులు పండిస్తున్న రాష్ట్రం దేశంలోనే గొప్పగా పేరు వస్తుంటే కళ్ళు మండి బిజెపి ప్రభుత్వం నల్ల కారం కొట్టినట్టు ధాన్యం కొనుగోలు అంశాలు విధిస్తున్నారని,రైతును ఆగం చేసే విధంగా పర్యటనలు ఇస్తుందని,రైతులు ఇతర పార్టీలు మాటలు నమ్మవద్దని కేసీఆర్ రైతు పక్షపాతని రైతు ఏడ్చిన రాజ్యం నిలవదని తెలిసినా రైతు బాంధవుడని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం పట్టణ అధ్యక్షులు ఎండీ ఖాజా పాషా,రామన్నగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు ఇట్టం నాగరాజు,రాంనగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు గాదె జయకృష్ణ,రామన్నగూడెం ఎంపీటీసీ అల్లి సుమలత శ్రీనివాస్ రామన్నగూడెం సర్పంచ్ దొడ్డ కృష్ణ,రాంనగర్ సర్పంచ్ గార రమాదేవి, రమేష్,ఉప సర్పంచ్ గార నగేష్,ఏటూరునాగారం రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దన్నపునేని కిరణ్,సీనియర్ నాయకులు సప్పిడి రాంనర్సయ్య,కుమ్మరి చంద్రబాబు,అనుబంధ సంఘాల అధ్యక్షులు బట్టు రమేష్,వావిలాల రాంబాబు, ఈసం స్వరూప,గార ఆనంద్, ఏటూరు నాగారం సోషల్ మీడియా ఇంచార్జ్ భోజారావు, కొండాయి చిన్ని,తాళ్లపెళ్లి మోహన్,ఎండి సిరాజ్,దడిగల లక్ష్మణ్,వావిలాల ముత్తయ్య, పాలకుర్తి విజయ్,పిఎసిఎస్ డైరెక్టర్ దొడ్డ పుల్లయ్య, రామన్నగూడెం గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు కొడాలి శ్రీనివాస్, బొల్లె పెద్దన్న,గార నీలం, గడిగబోయిన శ్రీనివాస్,బొల్లే రాజబాబు,కర్ల సమ్మయ్య, కలాల దేవరాజు,గార బాబు రావు,మల్లడి ఏడుకొండలు, గారపు నాగబాబు,పుట్ట శ్రీనివాస్,బొల్లె గురుప్రసాద్, తోట సతీష్,మండలలోజు సందీప్,శ్రీనివాస్,తోట లక్ష్మణ్,రాంబాబు,యాట్ల సూరిబాబు,బద్ధి మహేష్,పల్లా సత్యనారాయణ,శ్రీరాం బత్కయ్య,ఆకుల రోశ య్య,చిట్టెం ఆదినారాయ ణ,చావ భాస్కర్,కంఠమనేని సోమేశ్వర్ రావు,వంగరి నరసింహయ్య,బొల్లె రాంబాబు, మాధవాచారి,శ్రీరామ నాగేంద్ర, సిద్ది కుమారస్వామి,ఇర్సవడ్ల భాస్కర్,ఇర్సవడ్ల పుల్లయ్య, చిట్టెం రమేష్,శ్రీరామ్ శంకర్, ఇట్టం సుధాకర్,రైతులు సమ్మక్క,పోశాలు,బండారి కవిత,నరసింహులు,తిర్రి నర్సమ్మ,గాజ లక్ష్మి,రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: