CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అన్నప్రాసన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:


మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గడ్డంపల్లి గ్రామంలోని, గుమ్మడి భరత్ - శ్రీజ ల కుమారుడు హన్విత్ అన్నప్రాసన వేడుకల్లో పాల్గొని చిన్నారుడిని ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు 

పగడాల సతీష్ రెడ్డి, ఉపాధ్యాయుడు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: