CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఫాస్టర్‌ ప్రసాద్‌ కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా.

Share it:

 



మన్యం మనుగడ ,పినపాక : 



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పరిధిలోని అమరారం గ్రామానికి చెందిన చర్చి ఫాస్టర్‌ ప్రసాద్‌ తల్లి పోలిశెట్టి సమ్మక్క ఇటీవల మరణించగా ఆమె కుటుంబసభ్యులను తెలంగాణ ప్రభుత్వ విప్‌,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శించి ధైర్యం చెప్పారు. 

ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీటీసీ కాయం శేఖర్ సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, జానంపేట సర్పంచ్ బాడిస మహేష్ తదితరులు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: