CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేవు జరుగు విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి.కుటుంబం మొత్తం బలవన్మరణానికి కారకులు అయినవారికి కఠినంగా శిక్షించాలి.

Share it:


  • ప్రభుత్వం సంఘటనపై స్పందించాలి
  • నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు రాజీనామా చేయాలి
  • ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ,పి డి ఎస్ యు


కొత్తగూడెం: పాల్వంచలో నిర్వహిస్తున్న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకి కారకులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల ముఖ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది *జర్పుల ఉపేందర్* అధ్యక్షతన శేషగిరి భవన్ లో నిర్వహించిన ఈ సమావేశానిలో *ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫహీమ్. ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి వీరభద్రం పి డి ఎస్ యు రాష్ట్ర నాయకురాలు మంజుల మాట్లాడుతూ* రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన టువంటి వనమ రాఘవ రామకృష్ణ తల్లి అక్క సూసైడ్ లేఖలో మరియు సెల్ఫీ వీడియోలో పేర్కొనడం జరిగిందని సెల్ఫీ వీడియో హృదయాన్ని కదిలించే విధంగా ఉందని ఇటువంటి బెదిరింపులకు పాల్పడిన స్థానిక శాసన సభ్యుడు వెంకటేశ్వరరావు గారి తనయుడు మానవ రాఘవ నీ కఠినంగా శిక్షించాలని ఘటనకు నైతిక బాధ్యతగా వహించి వనమా వెంకటేశ్వర్లు తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు, సంఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని రాఘవను టిఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించి, కఠినంగా శిక్షించాలని వారు కోరారు రాఘవ పై కఠిన చర్యలు తీసుకోవాలని *ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పి డి ఎస్ యు* విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు కొత్తగూడెం నియోజకవర్గ వస్తాయి విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చారని విద్యా సంస్థలన్నీ బందు కు సహకరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో *వాజిద్ రణధీర్ శివ* తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: