CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టి పి టి ఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపిపి.

Share it:

 


 గుండాల/ ఆళ్లపల్లి జనవరి 4 (మన్యం మనుగడ) టి పి టి ఎఫ్ క్యాలెండర్ ను ఆళ్ల పల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి ,టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జోగ రాంబాబు మంగళవారం మండలం పరిధిలోని అనంతోగు ఆశ్రమ పాఠశాలలో ఆవిష్కరించారు. ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం తన వంతు సహకారం అందిస్తా అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు జె ప్రేమ్ సింగ్ , చాట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: