CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీ సీ డ్రైనేజీ ప్రారంభించిన జడ్పీటీసీ.

Share it:

 



మన్యం మనుగడ వాజేడు. వాజేడు మండలo ప్రగళ్లపల్లి గ్రామంలో ఈరోజు సి సి డ్రైనేజి (105)మీటర్ల కాలువల పనుల నిర్మాణానికి జడ్పిటిసి తల్లడి పుష్పలత. శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ గ్రామంగా రూపు దిద్దు కోవాలoటే ప్రధానంగా డ్రైనేజీ కాలువలు నిర్మించాలి. మండల వ్యాప్తంగా గ్రామ గ్రామానికి డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టాము. ఇప్పటికే చాలా గ్రామాలు డ్రైనేజి కాలువల నిర్మాణం జరిగిందని మండలాన్ని స్వేచ్ఛ మండలంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ .శారదా మురుమురు పంచాయతీ సర్పంచ్. నరేష్. ఉప సర్పంచ్. కోటేశ్వరరావు. కృష్ణ సొసైటీ డైరెక్టర్ శంకర్ దయాల్ .తల్లడి.ననిబాబు. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: