CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేత.

Share it:

 


 గుండాల /ఆళ్ల పల్లి జనవరి 12 (మన్యం మనుగడ) ఆళ్లపల్లి మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు గెలుపొందిన మండలోజు పూజ, వల్లాల ఉమా, వనపర్తి పూజిత కు బహుమతులను అందజేశారు. స్థానిక వ్యాపారస్తులు విశ్వహిందూ పరిషత్ గౌరిశెట్టి శ్రీనివాస్ సతీమణి విజేతలకు అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షులు గౌరిశెట్టి శ్రీనివాస్, కాకంటి ఐలయ్య , అబ్బ నాగేశ్వరరావు, కాకంటి ఐలయ్య , సందీప్, సాయి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: