CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సంక్రాంతి ముగ్గుల పోటీ కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్.

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం: కరకగూడెం మండలపరిదిలోని తాటిగూడెం గ్రామపంచాయతీ లోగల విప్పచెట్టుగుంపు(తాటిగూడెం) అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో లో సంక్రాంతి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముగ్గుల పోటీ శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందని అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు దుర్గం ప్రేమ్ కుమార్, జిమ్మిడి ప్రకాష్ తెలిపారు. గ్రామస్థాయి ముగ్గుల పోటీకి ముఖ్యఅతిథిగా స్థానిక ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్, కరకగూడెం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, కరకగూడెం టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య హాజరై బహుమతుల ప్రధానం చేస్తారని ముగ్గుల పోటీ ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అని అయన కోరారు. ఈ కార్యక్రమంలో నేతకాని విద్యార్థి విభాగం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు దుర్గం ప్రేమ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు జిమ్మడి ప్రకాష్,జిమ్మిడి శ్రీనివాస్,జాడి దినేష్, రామటేంకి వసంత్, గాందర్ల లోకేష్,జిమ్మిడి వంశి,జాడి రితీష్,జాడి జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: