CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రముఖ నటి త్రిషకు కరోనా పాజిటివ్.

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

కరోనా థర్డ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలోని తారలకు కరోనా వైరస్ సోకుతోంది. 


ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ మహేశ్ బాబు, లక్ష్మీ మంచు, మీనా, వరలక్ష్మీ శరత్‌కుమార్, బాలీవుడ్ నటి స్వ భాస్కర్ సహా పలువురు కొవిడ్ బారిన పడ్డారు. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ త్రిష కూడా ఈ వైరస్ బారిన పడినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు

Share it:

CINEMA

Post A Comment: