CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

స్నేహితుడికి ఆర్థిక సహాయం..

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామం నందు నాలి సర్వేశ్ కు అనారోగ్యంగా బాధపడుతుండగా అతని పదవ తరగతి (SSC 2005-06)స్నేహితులు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తోటి స్నేహితుడు ఆపదలో ఉన్నాడని తెలిసి 2005 బ్యాచ్ కి చెందిన మిత్రులు అండగా నిలబడేందుకు తమ వంతు సహాయంగా ఆర్థిక సహాయం అందించారు .వారిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈసం నరేష్ ఎట్టి బాబురావు కమ్మ రామారావు ,కొమరం రామారావు ,దబగట్ల ప్రసాద్, బడె కిషోర్ ,నాగేంద్రబాబు శేఖర్ ,నరసింహారావు, రామకృష్ణ, వీరస్వామి, పూర్ణచందర్రావు ,నారాయణ, నరేష్ ,పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: