CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దళిత వాడలో నిరు పేదలకు దుప్పట్లు పంపిణీకాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చు కున్న రిటైర్డ్ ఉద్యోగి మొడెం వెంకట స్వామి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే సీతక్క.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం మండల కేంద్రంలోని మానస పల్లి దళిత వాడలో 70 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ అయుబ్ ఖాన్,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరసవడ్ల వెంకన్న,జడ్పీటీసీ నామ కరం చంద్ గాంధీ,ఏటూరు నాగారం మండల అధ్యక్షుడు చిటమట రఘు,కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ఎండీ అప్సర్ పాషా,మంగపేట మండలం అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,మాజీ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ వావిలాల నర్సింహా రావు,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,సీనియర్ నాయకులు ఎండీ ఖలీల్ ఖాన్,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గడ్డం శ్రీధర్,ముక్కెర లాలయ్య,

యూత్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గద్దల నవీన్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చేల వినయ్,ఏటూరు నాగారం సహకార సంఘం వైస్ చైర్మన్ చేన్నురి బాలరాజు,సహకార సంఘం డైరెక్టర్ వంగ పండ్ల రవి,సర్దార్,హన్మంతు, సీనియర్ నాయకులు వీసం వీరయ్య,లక్ష్మయ్య,ముత్తేశ్,

ఎండీ జీయా,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ అజ్జు

తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: