CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రావుల ఎల్లయ్య గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన బూర్గంపాడు జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం: కరకగూడెం మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు రావుల శ్రీనివాస్ (వాసు) తండ్రి రావుల ఎల్లయ్య గౌడ్ ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించడంతో ఈ రోజు వారి దినకర్మ లకు బూర్గంపాడు జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా, మణుగూరు ఎంపీపీ కారం విజయకుమారి,పినపాక ఎంపీపీ గుమ్మడి గాందీ, ఎల్లయ్య గౌడ్ దశదినకర్మలకు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబాని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమానికి తొగ్గూడెం ఎంపీటిసి చింతపంటి సత్యం, కరకగూడెం ఉపసర్పంచ్ రావుల రవి పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: