CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రొఫెషనల్ దొంగల ముఠా అరెస్టు.లక్ష్మీనగరం ఎస్బిఐ బ్యాంకు చోరీ చేసిన దొంగలను పట్టుకున్న పోలీసులు.

Share it:

 



  • దుమ్ముగూడెం పోలీస్ అభినందించిన ఎస్పి ,ఏఎస్పి..


మన్యం మనుగడ దుమ్మగూడెం:

దుమ్ముగూడెం మండలం లక్ష్మీ నగరం గ్రామంలో గత నెల 14వ తేదీన ఎస్బిఐ బ్యాంకు చోరీ చేసిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు బ్యాంకు లాకర్ లో ఉన్న19,35,650/- రూపాయల నగదు మరియు సీసీ కెమెరా హార్డ్ డిస్క్ లను దొంగతనం చేసిన  ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి వారి సిబ్బందితో దొంగల గురించి లక్ష్మీ నగరం గ్రామంలో సిసి కెమెరాల ద్వారా పరీక్షించగాAp28AZ6678 నెంబర్ గల క కారు తరుచూ  లక్ష్మీ నగరం 3 రోజులు రక్కి చేసి గ్రామంలో అనుమానాస్పదంగా ఉండగా అలానే భద్రాచలం సీసీ టీవీ పుటేజ్  కూడా పరీక్షించి కార్ ను గుర్తించి చింతూరు మీదుగా భద్రాచలం వైపు వస్తుందనే సమాచారంతో వెంకటేశ్వర్లు, సిసిఎస్ సిఐ పుల్లయ్య, ఎస్సై రవికుమార్ మరియు భద్రాచలం రోడ్ లో వాహనాన్ని తనిఖీ చేయగా వాహనంలో ఏడుగురు వ్యక్తులు గ్యాస్ కష్టాలు మరియు బలమైన ఆయుధాలు వారిని విచారించగా వీరందరూ ఉత్తరప్రదేశ్ ,మహారాష్ట్ర రాష్ట్ర చెందినవారుగా తెలిపారు వీరిని పోలీస్ స్టేషన్ తీసుకొని విచారించగా బ్యాంకు చోరీ దొంగతనం చేసిన సేవలను ఒప్పుకున్నారు వారు . 1,నవాబుల్ హసన్ 2,మహమ్మద్ హసన్ ఖాన్ 3,రాజు వసంత రావు 4,సాదిక్ అలీ ఖాన్,5,మహకుమ్6,యూసఫ్ ఖాన్7,ఇంతియాజ్ వీరంతా గత మూడు సంవత్సరాలుగా మహారాష్ట్ర రాష్ట్రంలో చంద్రపూర్ జిల్లాలో రెండు దొంగతనాలు , బంద్ర్ధ్ర జిల్లాలో ఐదు దొంగతనాలు, మధ్యప్రదేశ్ 2 దొంగతనాలు వీరందరూ  బ్యాంకులు, ఏటీఎం లో, షాపింగ్ మాల్ లో దొంగతనాలు చేస్తామని గత సంవత్సరం తెలంగాణలో పెద్దపల్లి జిల్లా మంథని మండలం లో ఎస్బిఐ బ్యాంకులో దొంగతనం చేశానని అక్కడి పోలీసులు పట్టుకున్నారు అక్కడినుంచి డిసెంబర్ 5న  అసిఫాబాఫ్ ఏరియాలో ఎస్బిఐ బ్యాంకు లో 8 లక్షలు ,లక్ష్మీనగరం గ్రామంలో ఎస్బిఐ బ్యాంకులో 19 లక్షలు దొంగతనం మేమె చేశామని , మాలో  ఒక వ్యక్తి టినుకు ఇచ్చి ఉత్తరప్రదేశ్ పంపించమని ఇదేనని చెప్పాలి నిర్వహించి వారి వద్ద నుండి 3 లక్షల పదివేలు రూపాయలు మరియు తొమ్మిది మొబైల్ ఫోన్స్, ఒక స్కార్పియో కారును స్వాధీనం చేసుకుని ఏడుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏ ఎస్పి, ఆకాంక్ష యాదవ్,  సి ఐ సత్యనారాయణ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గత 20 రోజులుగా నాలుగు బృందాలుగా గా దొంగల పట్టుకోవడం కోసం పనిచేశానని అలానే ఎనిమిది మందిలో ఏడుగురు పట్టుకోగా ఒక వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలియజేశారు వీరందరూ దొంగతనం వచ్చిన ఆ రెండు మూడు రోజులు హోటల్ రూమ్స్ కాకుండా మణుగూరు అడవుల్లోనే ఉన్నట్టు తెలియజేశారు వీరిని ఈ కేసును తొందరగా ఛేదించిన దుమ్ముగూడెం సిఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు సిసిఎస్ సిఐ పుల్లయ్య ఎస్ ఐ రవి కుమార్ సత్యనారాయణ హెడ్కానిస్టేబుల్ సురేష్ ఎస్పి ,ఏ ఎస్పి ప్రత్యేకంగా  అభినందించారు.

Share it:

TS

Post A Comment: