CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన వస్త్ర కల పుష్ప అలంకరణ వేడుకలకు హాజరైన టిఆర్ఎస్ పార్టీ నాయకులు.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండలం గంపోనిగూడెం గ్రామానికి చెందిన యంబురీ ఆదినారాయణ-సంధ్యారాణి దంపతుల కుమార్తెలు, జ్యోతి, అంజలి లకు నూతన వస్త్ర కల పుష్పాలంకరణ కు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన తెరాస అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, తెరాస పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ నర్రా శ్రీధర్, సింగరిబోయిన నర్సయ్య, మండల నాయకులు, చిట్టిమల్ల సమ్మయ్య, యర్రంశెట్టి రామకృష్ణ, దాబా ప్రసాద్, అన్వర్ , మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి , జాడి కృష్ణ,తదితరులు పాల్గొన్నారు,

Share it:

TS

Post A Comment: