CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మాదిగ జేఏసి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 161వ జయంతి నీ ఘనంగా నిర్వహించిన మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సిద్దెల.తిరుమలరావు.

Share it:


మన్యం మనుగడ,మణుగూరు:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అంబేద్కర్ సెంటర్లో మాదిగ జేఏసి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 161 వ జయంతిని ఘనంగా నిర్వహించిన మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమలరావు మాట్లాడుతూ భారతదేశంలో నే ఉపాధ్యాయురాలిగా సవరించి అట్టడుగు వర్గాలు మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరించబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను బ్రాహ్మణ వాద సంప్రదాయాలను ఆధిపత్య వర్గాలను దిక్కరించి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలు సావిత్రిబాయి పూలే మనకు చదువు నేర్పిన అటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ప్రముఖ సంఘసేవకురాలు సభ్యత రచయిత్రి దళిత బహుజన స్త్రీ మహిళా విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి సమాజంలో అసమానతలను మీద అలుపెరగని పోరాటం చేసి మహిళా హక్కుల కోసం విశేష కృషిచేసిన శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షులు గంగారపు రమేష్ మండల అధ్యక్షుడు రావులపల్లి వెంకటేశ్వర్లు డిసిసిబి డైరెక్టర్ బి రమణయ్య టిఆర్ఎస్ యువజన నాయకులు బి రాజు సూది పోగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: