CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పలువురికి ఆర్థిక సహాయం అందించిన పాయం సుధాకర్.

Share it:

 


గుండాల జనవరి 16 (మన్యం మనుగడ) మండలంలోని పలువురికి ఆర్థిక సహాయం అందించిన పాయం సుధాకర్ గుండాల, ఆళ్ల పల్లి మండలాల్లోని విద్యార్థులకు మరియు మరికొందరికి గుండాల మండలం వేపల గడ్డ గ్రామానికి చెందిన సుధాకర్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిరుపేదలను పలువురు విద్యార్థులను ఆదుకోవడం ఆనందంగా ఉందని సుధాకర్ అన్నారు

Share it:

TS

Post A Comment: