CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేగా కు శుభాకాంక్షలు తెలిపిన టిఆర్ఎస్ నాయకులు.

Share it:

 


గుండాల ఆళ్లపల్లి జనవరి 16 (మన్యం మనుగడ) ప్రభుత్వ విప్పు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఆళ్ల పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు. ఆదివారం కరకగూడెం మండల కేంద్రంలోని ఆయన స్వగృహం కి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. పండగ పూట ప్రభుత్వ విప్ ను కలవడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రేగా ను కలిసిన వారిలో టిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు సతీష్ తదితరులు ఉన్నారు

Share it:

TS

Post A Comment: