CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎంపీ కవిత జన్మదిన వేడుకల్లో ఏటూరు నాగారం మండల టిఆర్ఎస్ నాయకులు.

Share it:


మన్యం టీవీ ఏటూరు నాగారం

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత జన్మదిన వేడుకల్లో ఏటూరు నాగారం మండల టిఆర్ఎస్ నాయకులు పాల్గొని ఎంపీ కవిత కు శుభాకాంక్షలు తెలుపుతూ..కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కాకుల మరి ప్రదీప్ రావు,ఎంపీటీసీ కోట నరసింహులు, ఏటూరు నాగారం మండల కో ఆప్షన్ నెంబర్ ఖలీల్,నాయకులు తాడూరి రఘు,గండేపల్లి నరసయ్య,మెరుగు వెంకటేశ్వర్లు,వార్డ్ మెంబర్ చిప్ప నాగరాజు,గ్రామ కో ఆప్షన్ నెంబర్ ముస్తఫా,కాత యాదగిరి,బాస శేషు,బాసని శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: