CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన సంవత్సరంలో మండల వాసులు సుఖ సంతోషాలతో ఉండాలి -:గుండాల సీఐ కరుణాకర్

Share it:

 


 గుండాల జనవరి 1 (మన్యం మనుగడ) నూతన సంవత్సరంలో మండల వాసులు సుఖ సంతోషాలతో ఉండాలని గుండాల సి ఐ కరుణాకర్ ఆకాంక్షించారు. శనివారం మన్యం మనుగడ తో మాట్లాడుతూ గత సంవత్సర అనుభవాలను నెమరు వేసుకుంటూ నూతన సంవత్సరంలో సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు

Share it:

TS

Post A Comment: