CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏటీఎ క్యాలెండర్ ఆవిష్కరణ.

Share it:

  



 మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి 07 ;- ఈ రోజు ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ (ATA)మన నియోజక వర్గ శాసన సభ్యులు మెచ్చానాగేశ్వరరావు గారి చే ATA క్యాలెండర్ ఆవిష్కరణ చెయ్యడం జరిగింది . అలానే GO.MS.NO.3 నీ చట్టం చేయాలని ఏజెన్సీ ప్రాంతంలో చదువుకున్న విద్యార్దులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు.మునుముందువిద్య.రాజకీయ అవకాశాలు కూడా కోల్పోవలసి వస్తుంది అని ATA జిల్లా నాయకులు తోలెం వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే గార్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమరం కృష్ణ. జిల్లా నాయకులు పాయం పవన్ కుమార్ .కారం రామదాసు. సనప రాజేష్, మండల ప్రధాన కార్యదర్శి తెల్లం వీరభద్రమ్. పునేం నరసింహ రావు .కుర్సం శ్రీను . ముక్తి వెంకటేశ్వర్లు కొరసా రామారావు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: