CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక చేయూత.

Share it:

 



మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరుగారం మండల కేంద్రానికి చెందిన ఇర్సవడ్ల నాగేశ్వరరావు గత సంవత్సరం మృతి చెందాడు.వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవ డంతో ఈ విషయం తెలుసు కున్న నాగేశ్వరరావు తోటి స్నేహితులైన 1991_92 ఎస్ ఎస్ సి బ్యాచ్ కి చెందిన స్నేహి తులు వారి కుటుంబానికి ఆర్థిక చేయూత నివ్వడానికి ముందు కు వచ్చారు.నాగేశ్వరరావు కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం తోటి స్నేహితులు (1991_92 ఎస్ఎస్సి బ్యాచ్ ) వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి,మేము న్నామని ధైర్యం చెప్పి ఆర్థిక చేయూత నిచ్చారు.ఈ సందర్భంగా నాగేశ్వరరావు కుటుంబానికి,13000/-పదమూడు వేల రూపాయలు అందించి ఆర్థిక చేయూత ఇచ్చారు.నాగేశ్వరరావు స్నేహితులైన సాయిని మహేష్,దేవర రవీంద ర్,తిరుపతి,చందు,ఏ. శ్రీనివాస్,బిక్షపతి,పి.ఎల్లయ్య, కొండల్,వి ఎల్లయ్య,రజిత, ప్రమీల,సింగిరెడ్డి శ్రీనివాస్, సిహెచ్ శ్రీను,ఏ కిరణ్ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: