CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తహసీల్దార్ ను మర్యాద పూర్వక పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు.

Share it:


మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండలం నూతన తహశీల్దార్ మహమ్మద్ సలీం  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు . మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి  మండల ఉపాధ్యక్షులు తూడి భగవాన్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి అయ్యోరీ యానయ్య  బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లయ్య  మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు హిదయ్ తుల్లా పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: