CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వవవ రాఘవేంద్ర రావును కఠినంగా శిక్షించాలి -: పీ వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి.

Share it:

 


 గుండాల జనవరి 6 (మన్యం మనుగడ) కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావును కఠినంగా శిక్షించాలని పీ వై ఎల్ కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి రవి అన్నారు. పాత పాల్వంచ గ్రామానికి చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారకుడు రాఘవేంద్ర రావు ఏ అన్నారు. మహిళల పట్ల గతంలో సైతం అసభ్యంగా వ్యవహరించేవాడని ఆయన ఆరోపించారు. పాల్వంచలో గుండా రాజ్యానికి పాల్పడుతూ అనేకమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారకుడిగా రాఘవేంద్ర రావు అవుతున్నాడని ఆయన అన్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు నైతిక బాధ్యత వహిస్తూ వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు

Share it:

TS

Post A Comment: