CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ.

Share it:

 


 మన్యం టీవీ చర్ల: భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మరియు ATF రాష్ట్ర ప్రచార కార్యదర్శి సప్క నాగరాజు ఆధ్వర్యంలో ATFక్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు బోదెబోయిన జయబాబు, జిల్లా ప్రచారకార్యదర్శి పర్శిక నాగేశ్వరావు జిల్లా నాయకులు పర్శిక తిరుపతి రావు , తాటి నరసింహమూర్తి ,మెహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: