CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేపు కొబ్బరి, బెల్లం,మద్యం దుకాణాల విషయంలో కలెక్టర్ ను కలవనున్న ఆదివాసీ సంఘాలు.

Share it:

 



మన్యం మనుగడ, ములుగు:


ఈ నెల 12న కలెక్టర్ కార్యాలయము ములుగు నందు శ్రీ సమ్మక్క సారాలమ్మ జాతర మేడారం నందు కేటాయించబోయే కొబ్బరి, బెల్లం,మద్యం దుకాణాల విషయములో ఆదివాసీ సంఘాలకు కేటాయించే విషయములో అన్ని ఆదివాసీ సంఘాలతో చర్చించడం జరుగుచున్నది ఆ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి. అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా , మండల అధ్యక్ష ,కార్యదర్శులు అందరూ విధిగా ఉదయం 10.00 ల వరకు హాజరు కావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.పొడెం.బాబు,రాష్ట్ర కోశాధికారి చంద.రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: