CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అందమైన కోయభాష - 185 కోయపదాలు.. తెలుగు అర్దాలు

Share it:

 



అంజివాతిన్ = వెళ్లివస్తాను 

దాయనోండు = వెళ్ళేవాడు 

ఉర్వాడ్ = వేగం 

ఉర్వాడత్తె = వేగంగా అయింది

ఉర్ వాడ్ దాయిస్స = వేగంగా పోనివ్వు

ఉర్వాడస్ = వేగంగా వెళ్ళు

ఆంగి మందా = వేచివుండు

ఎదురూడనోండు = వేచి వుండే వారు

ఉడుకు = వేడి 

కాస్తేర్ = వేడి చేసినా నీరు 


సేకరణ: మన్యంటీవి ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

TS

Post A Comment: